మోత్కుపల్లి అస్వస్ధతకు కారణం అదేనా.? బీపీ, షుగర్ లెవెల్స్ డౌన్..! | Oneindia Telugu

  • last month
సీనియర్ రాజకీయ నాయకులు  మోత్కుపల్లి నర్సింహులు అకస్మాత్తుగా అనారోగ్యం పాలయ్యారు. శనివారం ఉదయం బీపి, షుగర్ లెవల్స్ పడిపోడంతో బేగంపేటలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. మోత్కుపల్లి రెండు రోజుల క్రితం ఒకరోజు నిరహార దీక్ష చేసారు. దీని ప్రభావంతో పాటు రాజకీయ ఒత్తిడి ఆయన మీద ప్రభావం చూపుతుందంటున్నారు కుటుంబ సభ్యులు.
Senior politicians Motkupalli Narsimhu fell ill suddenly. Family members admitted him to a private hospital in Begumpet as BP and sugar levels fell on Saturday morning. Motkupalli went on a one-day hunger strike two days ago. Along with this effect, political pressure is affecting him, family members say.
~CR.236~CA.240~ED.234~HT.286~