IPL 2019 : BCCI Has No Intention To Lecture Ashwin After 'Mankading' Incident | Oneindia Telugu

  • 5 years ago
The Indian cricket board will not be "lecturing Ravichandran Ashwin on sportsman spirit" despite the furore that has been kicked up by his act of 'Mankading' Jos Buttler in an IPL game, a senior BCCI official said Tuesday.
#IPL2019
#msdhoni
#RavichandranAshwin
#JosButtler
#RajasthanRoyals
#KingsXIPunjab
#bcci
#shanewarne
#ajinkyarahane
#chrisgyale
#cricket

క్రీడాస్ఫూర్తి విషయంలో రవిచంద్రన్‌ అశ్విన్‌కు ఎటువంటి లెక్చర్‌ ఇవ్వం' అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్‌ని 'మన్కడింగ్‌' ద్వారా రనౌట్ చేయడంపై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్‌‌పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ నేపథ్యంలో కెప్టెన్‌గా, వ్యక్తిగతంగా అశ్విన్‌ తనను నిరాశపరిచాడని షేన్ వార్న్‌ పేర్కొన్నాడు. ఈ మేరకు వార్న్ తన ట్విట్టర్‌లో ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని, కెప్టెన్లందరూ ఐపీఎల్‌ నిబంధనలకు లోబడి ఆడాలని అన్నాడు. ఆ సమయంలో అశ్విన్‌కు ఆ బంతి వేసే ఆలోచన లేదని.. అందుకే బట్లర్‌ను రనౌట్‌ చేశాడని.. దాన్ని డెడ్‌బాల్‌గా పరిగణించాల్సి ఉండేదని వార్న్‌ తెలిపాడు.

Recommended