IPL 2019 : Ravichandran Ashwin Defends Controversial ‘Mankading’ Dismissal | Oneindia Telugu
  • 5 years ago
The cricket players, pundits and fans immediately took to Twitter to express their views on the incident which ranged from some criticizing Ashwin while the others backing him for doing what is well within the rules.
#IPL2019
#RavichandranAshwin
#JosButtler
#RajasthanRoyals
#KingsXIPunjab
#ajinkyarahane
#chrisgyale
#cricket
#MatthewHayden

మన్కడింగ్‌ ఘటనపై అసలు చర్చే అనవసరం లేదని ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. జైపూర్ వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ ఓపెనర్ జోస్ బట్లర్‌ని 'మన్కడింగ్‌ ' ఔట్ విషయంలో పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ అనైతికంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
Recommended