IPL 2019:Online Trolls Targeted The Indian Spinner Ashwin after Mankading incident | Oneindia Telugu
  • 5 years ago
Controversy erupted in IPL 2019 after Ravichandhan Ashwin mankad-ed Jos Buttler during the match between Kings XI Punjab and Rajasthan Royals. KXIP skipper Ashwin dismissed Buttler by mankading him run-out, just when the English cricketer was batting superbly scoring 69 off 43 balls. Although this was first such incident in IPL, this was not the first time that the Indian spinner has attempted this type of dismissal.
#IPL2019
#RajasthanRoyals
#KingsXIPunjab
#RavichandranAshwin
#JosButtler
#Srilankan
#sachin
#sehwag
#ajinkyarahane
#chrisgyale

కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కెప్టెన్ రవించంద్రన్ అశ్విన్ పై విమర్శల వర్షం కురుస్తోంది. జెంటిల్‌మ్యాన్ గేమ్‌లో చూపించాల్సిన హుందాతనం చూపించలేదని నెటిజన్లు మండిపడుతున్నారు. రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో జాస్ బట్లర్‌ను మన్కడింగ్ ద్వారా ఔట్ చేయడంతో క్రికెట్ అభిమానులు అశ్విన్ తీరును తప్పుపడుతున్నారు. సచిన్ టెండూల్కర్ లాంటి ఉన్నతమైన క్రీడాకారుల నుంచి కనీస స్ఫూర్తిని కూడా అశ్విన్ పొందలేదంటూ ఐపీఎల్ అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు. సోమవారం జరిగిన రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మ్యాచ్ లో అశ్విన్ బౌలింగ్ చేస్తుండగా, నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో క్రీజ్ బయట ఉన్న రాయల్స్ బ్యాట్స్ మెన్ బట్లర్ ను గమనించి బౌలింగ్ ఆపివేసి స్టంప్స్ ఎగరగొట్టి రనౌట్ అప్పీల్ చేశాడు. దీంతో మన్కడింగ్ వివాదం చెలరేగింది.
Recommended