IPL 2019: Kings XI Punjab Made 184 Runs For Four Wickets
  • 5 years ago
Kings XI Punjab made 184 for four against Rajasthan Royals in their opening Indian Premier League match at Jaipur’s Sawai Mansingh Stadium. After Ben Stokes put the break on ‘Gaylestorm’, Sarfaraz Khan played a responsible innings while batting at number 4 to keep the scoreboard moving on this two-paced wicket.

#IPL2019
#RajasthanRoyals
#KingsXIPunjab
#RavichandranAshwin
#klrahul
#ajinkyarahane
#chrisgyale
#cricket

జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో సోమవారం జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఓపెనర్ క్రిస్‌గేల్ (79: 47 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సులు) హాఫ్ సెంచరీతో రాణించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.
Recommended