IPL 2018: Kings xi Punjab Wins On Sunrisers Hyderabad
  • 6 years ago
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా గురువారం ఇక్కడ పంజాబ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఐఎస్‌ బింద్రా స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ తీసుకుంది. టాస్‌ గెలిచిన ​కింగ్స్‌ పంజాబ్‌ కెప్టెన్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ముందుగా బ్యాటింగ్‌ చేసేందుకు మొగ్గుచూపాడు. అయితే ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఇప్పటివరకూ టాస్‌ గెలిచిన జట్లు తొలుత ఫీల్డింగ్‌ తీసుకుంటే, అశ్విన్‌ మాత్రం బ్యాటింగ్‌ తీసుకుని ట్రెండ్‌ను మార్చడం విశేషం.

Never toss the ball up to Chris Gayle. The towering West Indian will just move his feet a bit to the slow ball and smack it over the ropes. Rashid Khan (1/55) and Shakib Al Hasan (2/28) found out the hard way as Gayle-powered 104 n.o off 63 balls saw Kings XI Punjab post 193/3 in 20 overs against Sunrisers Hyderabad during their Indian Premier League (IPL 2018) match at the IS Bindra Stadium here.
Recommended