IPL 2019 : Royal Challengers Bangalore Defeat Kings XI Punjab By 17 Runs || Oneindia Telugu
  • 5 years ago
AB de Villiers helped Royal Challengers Bangalore to defeat Kings XI Punjab by 17 runs here at the M Chinnaswamy Stadium on Wednesday.
#IPL2019
#rcbvskxip
#RoyalChallengersBangalore
#KingsXIPunjab
#ABdeVilliers
#viratkohli
#marcusstoinis
#chrisgayle
#klrahul
#cricket

ఈ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో విజయాన్ని నమోదు చేసింది. చిన్నస్వామి వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఈ సీజన్‌లో ఆర్సీబీ తన ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.
ఆర్సీబీ నిర్దేశించిన 203 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 185 పరుగులకే పరిమితమైంది. ఛేదనలో కేఎల్ రాహుల్‌ 27 బంతుల్లో42 (7 ఫోర్లు, ఒక సిక్స్), క్రిస్‌ గేల్‌ 10 బంతుల్లో 23(4 ఫోర్లు, ఒక సిక్స్) పంజాబ్‌కు చక్కటి శుభారంభం ఇచ్చారు.
Recommended