India Vs Australia : 5th ODI Match Preview,Last Chance For Pant & Rahul | Oneindia Telugu
  • 5 years ago
The fifth India vs Australia ODI at Ferozeshah Kotla will be an enticing battle between a rejuvenated Aussie side and an Indian that has been caught off guard at Ranchi and Mohali. Now, the series balanced at 2-2, the Kotla ODI will be a direct shootout between teams that are standing on opposite ends of the spectrum of confidence
#indiavsaustralia5thodi
#australiainindia2019
#india
#odi
#cricket
#viratkohli
#klrahul
#shikhardhawan
#yuzvendrachahal
#mohammedshami
#rishabhpant

ఇప్పటికే ఈ సిరీస్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ వరసుగా రెండు సెంచరీలు సాధించాడు. సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. నాలుగో వన్డేలో మాత్రం నాలుగో స్థానంలో బరిలోకి దిగి నిరాశపరిచాడు.వికెట్ కీపర్ ధోనికి చివరి రెండు వన్డేల నుంచి విశ్రాంతినివ్వడంతో నాలుగో వన్డేలో వికెట్ కీపర్‌గా చోటు దక్కింది. కీపర్‌గా విఫలమైనా బ్యాట్‌తో రాణించాడు.రెండో వన్డేలో ధోనీతో కలిసి మ్యాచ్‌ని గెలిపించడంలో కీలకపాత్ర పోషించాడు. పార్ట్ టైమ్ స్పిన్నర్‌గా బౌలింగ్‌లోనూ ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంలో విఫలమయ్యాడు. జాదవ్‌ బౌలింగ్‌లో ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ అధిక పరుగులు రాబట్టారు. ఈ మ్యాచ్‌ మినహా జాదవ్‌ ఆల్‌రౌండర్‌గా బాగానే రాణిస్తున్నాడు.

నాలుగో వన్డేలో 15 బంతుల్లో 26 పరుగులు చేశాడు. ఆల్ రౌండర్‌గా బాగానే రాణిస్తున్నాడు. అలాగే బౌలింగ్‌లో వికెట్లేమీ తీయకపోయినప్పటికీ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశాడు. నాలుగో వన్డేలో ఐదు ఓవర్లకు 29 పరుగులే మంచి ప్రదర్శనే చేశాడు.ఐదో వన్డేలోనూ రవీంద్ర జడేజాకు తుది జట్టులో చోటు దక్కనుంది. ఒకవేళ విజయ్‌శంకర్‌ లేదా యజువేంద్ర చాహల్‌ ఇద్దరిలో ఎవరిని తప్పించినా ఐదో వన్డేలో జడేజాకు ఆడే అవకాశం రానుందినాలుగో వన్డేలో రాణించకపోయినా సీనియర్‌ పేస్‌ బౌలర్‌గా కావడంతో తుది జట్టులో భువీకి చోటు దక్కడం ఖాయం. ఐదో వన్డేలోనైనా ఆస్టేలియా బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేస్తాడని అభిమానులు భావిస్తున్నారు.
Recommended