India Vs Australia 4th ODI : Rohit And Dhawan Set New Indian Record In ODIs Over Australia
  • 5 years ago
Team India were off to flyer thanks to record 193-run opening stand between Rohit Sharma and Shikhar Dhawan during the fourth ODI between India and Australia here on Sunday.With this solid partnership - India's highest opening stand against Australia in ODIs - the duo has scored 4562 runs as a pair to surpass the record of Sachin Tendulkar and Virender Sehwag
#indiavsaustralia
#australiainindia2019
#4thodi
#cricket
#rohitsharma
#shikhardhawan
#SachinTendulkar
#VirenderSehwag
#virat kohli
#rishabpanth

మొహాలి వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో వన్డేలో టీమిండియా భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు శిఖర్ ధావన్ (143: 115 బంతుల్లో 18x4, 3x6), రోహిత్ శర్మ (95: 92 బంతుల్లో 7x4, 2x6) అద్భుత ప్రదర్శన చేయడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో భారత్ 9 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది.దీంతో పర్యాటక జట్టుకు 359 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆసీస్ బౌలర్లలో పాట్ కమిన్స్ ఐదు వికెట్లు తీసుకోగా, రిచర్డ్‌సన్ మూడు, ఆడమ్ జంపా ఓ వికెట్ పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో భారత్ భారీ లక్ష్యానికి కారణమైన టీమిండియా ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మలపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.
Recommended