India Vs West Indies 2018, 4th ODI : I Knew The Runs Would Come Once I Got Set Says Rohit Sharma
  • 5 years ago
Rohit Sharma failed to get a double century on Monday as he was out for 162 at the Brabourne Stadium in the fourth ODI against West Indies but he made sure he entertained the home crowd.
#IndiaVsWestIndies2018
#4thODI
#Dhoni
#viratkohli
#kedarjadav
#rohithsharma
#shikardhavan
#umeshyadav

ముంబైలోని బబౌర్న్ స్టేడియంలో సోమవారం వెస్టిండిస్‌తో జరిగిన నాలుగో వన్డేలో కాసేపు క్రీజులో నిలిస్తే చాలని తాను అనుకున్నట్లు భారత ఓపెనర్ రోహిత్ శర్మ వెల్లడించాడు. గువహటి వేదికగా జరిగిన తొలి వన్డేలో 152 పరుగులు చేసిన రోహిత్ శర్మ ఆ తర్వాత రెండు వన్డేల్లోనూ తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరాడు.
Recommended