Mastanamma: 107 Year Old YouTube 'Chef' Life Journey|Country Foods|మస్తానమ్మ గురించి నమ్మలేని నిజాలు

  • 5 years ago
Mastanamma YouTube channel, Country Foods began to be followed widely. The channel has more than 12 lakh subscribers. She was also India's oldest YouTuber. She was known for her prowess in cooking the dishes from locally sourced materials. Soon after it was launched, the channel became a big hit.
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని గుడివాడలో ఈ నెల 2న మస్తానమ్మ చనిపోయారు. ఆమె వయసు 107 ఏళ్లని చెబుతారు.
మస్తానమ్మ వృద్ధాప్యం కారణంగా కన్నుమూసినట్టు ఆమె మనవడు కర్రె నాగభూషణం తెలిపారు. మస్తానమ్మ సొంతూరు గుంటూరు జిల్లా తెనాలికి సమీపంలోని గుడివాడ గ్రామం.పదకొండేళ్ల వయసులోనే మస్తానమ్మ కు పెళ్లైంది. తన భర్త ఇరవైరెండేళ్లకే దూరమయ్యాడు. అప్పట్నుంచీ వ్యవసాయ కూలీగా చేస్తూ ఉన్న ఒక్క కొడుకుని పెంచింది. పొలం పనులకెళితే వచ్చే కూలి డబ్బులూ, వృద్ధాప్య పింఛనుతోనే పూరి గుడిసెలోనే ఒంటరిగా ఉంటుంది. 2017లో ‘కంట్రీ ఫుడ్స్' పేరుతో యూట్యూబ్ చానెల్‌. యూట్యూబ్ లో ‘కంట్రీ ఫుడ్స్' చానెల్స్ కి 1,217,556 సుబ్స్క్రైబ్ర్లు ఉన్నారు. మస్తానమ్మ చేసిన వంటల్లో పుచ్చకాయ చికెన్‌కు భారీ స్పందన వచ్చింది. ఇప్పటి వరకు యుట్యూబ్ లో ఆ వీడియోకు 11 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.
#Mastanamma
#YouTubechannel
#CountryFoods
#watermelonchicken
#oldestYouTuber
#GrannyMastanamma

Recommended