స్టీవ్ జాబ్స్ గురించి ప్రపంచానికి తెలియని నిజాలు

  • 6 years ago
స్టీవ్ జాబ్స్. పరిచయం అక్కర్లేని పేరు. వరల్డ్ మోస్ట్ వాల్యూబుల్ కంపెనీ ఆపిల్ సహ-వ్యవస్థాపకుడు. అనేక రంగాలను ప్రభావితం చేసిన విజనరీ. రివల్యూషనరీ. సరికొత్త ఆవిష్కరణలను ప్రపంచానికి పరిచయం చేసిన ఇన్నోవేటర్.ఆపిల్ కంపెనీకే సాధ్యమైన ప్రత్యేక ఉత్పత్తులతో ప్రపంచ టెక్నాలజీ అభిమానులను ఉత్తేజపరిచిన స్టీవ్ జాబ్స్ 56 ఏళ్ళ వయసులో తనువు చాలించిన విషయ అందరికీ తెలిసిందే. గాడ్ ఆఫ్ టెక్నాలజీ గురించి చాలామందికి కొన్ని విషయాలు తెలియవు. తన డైరీలో రాసుకున్న ఈ వాక్యాలు చదివిన వారికి కళ్లల్లో నీరు రాక మానదు.

He felt excessive use of technology by children was a bad thing. He put limitations on how much time his own kids could use their devices.“Every evening Steve made a point of having dinner at the big long table in their kitchen, discussing books and history and a variety of things. No one ever pulled out an iPad or a computer,” he said. “The kids did not seems addicted at all to devices.”
#news
#technology
#smartphones
#iphone
#stevejobs

Recommended