Virat Kohli's "Jersey Knows No Gender" Campaign Gets Tremendous Support | Oneindia Telugu
  • 5 years ago
Sports personalities belonging to various field, have joined the ‘Jersey know no gender‘ campaign initiated by India cricket team captain Virat Kohli to support national women cricketers competing in the ongoing International Cricket Council (ICC) Women’s World T20.
#JerseyKnowsNoGender
#ViratKohli
#Campaign
#HeenaSidhu
#Women'sWorldT20

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ట్విట్టర్‌లో ఆరంభించిన "జెర్సీ నోస్ నో జెండర్"‌కు సోషల్ మీడియాలో స్పోర్ట్స్ సెలబ్రెటీల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. వెస్టిండిస్ వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళల వరల్డ్ టీ20లో భారత మహిళా క్రికెట్ టీమ్‌కు మద్దతు తెలపడానికి ఈ క్యాంపెయిన్‌ను కోహ్లీ ప్రారంభించిన సంగతి తెలిసిందే.