Do You Know Why Hardik Pandya Used To Sport Jersey No 228?

  • 4 years ago
Team India all-rounder Hardik Pandya has witnessed a meteoric rise ever since he bursts onto the international circuit. His stocks have only gone higher as he became a dependable option as an all-rounder. But have you ever wondered why Pandya used to sport jersey no 228?
#HardikPandya
#ICC
#sachintendulkar
#souraavganguly
#viratkohli
#rohitshrama
#IPL2020
#BCCI
#hardhikpandya228score
#cricket

ప్రమాదకర కరోనా వైరస్‌ కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో క్రీడాలోకం నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ లాక్‌డౌన్‌తో క్రికెటర్లంతా రెండు నెలలకు పైగా ఇళ్లల్లోనే లాక్‌ అయిపోయారు. ఈ క్రమంలోనే తమ తమ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతున్నారు. కొందరు ఇంట్లో తాము చేసే పనులను అభిమానులతో పంచుకుంటుంటే.. మరికొందరు గత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నారు. మరోవైపు సోష‌ల్ మీడియా వేదిక‌గా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కూడా అభిమానులను అలరించే ప్రయత్నం చేస్తోంది.

Recommended