Pak Spinner Retires From International Cricket

  • 6 years ago
Former Pak left-arm spinner Abdur Rehman, who along with teammate Saeed Ajmal famously stunned England during a 3-0 defeat in 2012, announced his retirement from international cricket Wednesday.
#IndiavsWestIndies2018
#Dhoni
#virat kohli
#AbdurRehman
#prithvishaw
#kuldeepyadav
#westindies
#teamindia

పాకిస్థాన్ సీనియర్ స్పిన్నర్ అబ్దూర్ రెహ్మాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అయితే దేశవాళీ క్రికెట్లో కొనసాగుతానని చెప్పాడు. 2006లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ఈ ఎడమచేతి వాటం స్పిన్నర్.. 2012లో యూఏఈ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో ఏకంగా 19 వికెట్లు పడగొట్టాడు.

Recommended