Team India's West Indies Tour 2019 : Fight Between Team India Vs West Indies !
  • 5 years ago
Team India's West Indies Tour 2019:Kohli's next international assignment will begin on August 3 as India are scheduled to play a full away series against the West Indies.
#indiawestindiestour2019
#indvswi
#viratkohli
#rishabpanth
#MSDhoni
#mskprasad
#cricket

ప్రపంచకప్ నుంచి సెమీస్ వరకు వెళ్లి పరాజయపాలై వెనుదిరిగిన టీంమిండియా జట్టుకు త్వరలో విండీస్ తో జరిగే సిరీస్ పెద్ద సవాలనే చెప్పొచ్చు. గతంతో పోల్చితే ఈసారి భారత్‌కు కొన్ని ఇబ్బందులు ఖాయంగా కనిపిస్తున్నాయి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో వెస్టిండీస్ బలపడడంతో ఈసారి టీమిండియాకు గట్టి పోటీ తప్పక పోవచ్చు. సిరీస్‌లో భాగంగా భారత్ మూడు ట్వంటీ20లు, మరో మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనున్న విషయం తెలిసిందే. టెస్టుల్లో ఎలా ఉన్నా టి20, వన్డేల్లో భారత్‌కు విజయం అనుకున్నంత తేలిక కాదనే చెప్పాలి.
Recommended