India vs West Indies 2018 : Prithvi Shaw To Make Debut In Rajkot Against West Indies
  • 6 years ago
The Indian cricket team management has on Wednesday (October 3) confirmed that teenage prodigy Prithvi Shaw is set to open alongside KL Rahul in the opening Test against the West Indies, starting October 4.
#indiavswestindies2018
#prithvishaw
#rajkot
#westindies
#viratkohli
#klrahul
#kohli

అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లోకి యువ ఆటగాడు పృథ్వీషా అరంగేట్ర మ్యాచ్‌కి సిద్ధమయ్యాడు. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా రాజ్‌కోట్ వేదికగా జరగనున్న తొలి టెస్టులో పృథ్వీషా తన తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడేందుకు సమాయత్తమవుతున్నాడు.
చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయి క్రికెటర్‌గా ఎదిగిన పృథ్వీషా న్యూజిలాండ్ వేదికగా జరిగిన అండర్-19 వరల్డ్‌కప్‌లో భారత విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా ఆఖరి రెండు టెస్టుల కోసం ప్రకటించిన జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ ఆడే అవకాశం రాలేదు.
Recommended