'Kohli Is The Best Cricketer In The World' Says Pak Coach

  • 6 years ago
2008 was the first and the last year when Pak players participated in IPL. Pak coach Mickey Arthur feels there are 5 Pak cricketers who 'would bring good value' to IPL.
#IndiavsWestIndies2018
#Dhoni
#virat kohli
#prithvi shaw
#kuldeepyadav
#westindies
#teamindia


టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నుంచి పాక్ ప్లేయర్లు చాలా విషయాలు నేర్చుకోవాలని ఆ జట్టు కోచ్ మికీ ఆర్థర్ చెప్పుకొచ్చాడు. దుబాయి వేదికగా ముగిసిన ఆసియా కప్‌ టోర్నీలో భారత్‌తో రెండు సార్లు తలపడిన పాకిస్థాన్ జట్టు ఘోరంగా ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
అనంతరం పాకిస్థాన్ జట్టు ఆస్ట్రేలియాతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతుండగా.. టీమిండియా వెస్టిండిస్‌తో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది. రాజ్‌కోట్ వేదికగా వెస్టిండీస్‌తో ముగిసిన తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 272 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Recommended