కౌశల్ ఆర్మీ మరో సంచలనం: బల నిరూపణ కోసం 2కె రన్!
  • 6 years ago
'బిగ్‌బాస్ 2 తెలుగు' కంటెస్టెంట్ కౌశల్‌కు మద్దతుగా కౌశల్ ఆర్మీ పేరుతో అభిమాన సంఘం సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా హడావుడి చేస్తున్న సంగతి తెలిసిందే. భారీగా విస్తరించిన ఈ ఆర్మీ ఓటింగ్ వల్లనే కౌశల్ బలమైన కంటెస్టెంటుగా హౌస్‌లో కొనసాగుతున్నాడనేది కాదనలేని వాస్తవం. అయితే కొందరు కౌశల్ ఆర్మీపై విమర్శలు సైతం చేస్తున్నారు. ఇది అభిమానంతో ఏర్పడింది కాదని, బిగ్ బాస్‌లోకి వచ్చే ముందే తన మనుషులతో కౌశల్ ఈ ఆర్మీని క్రియేట్ చేశాడనే ఆరోపణలున్నాయి. ఎవరి విమర్శలు ఎలా ఉన్నా కౌశల్ ఆర్మీ తన పని తాను చేసుకుంటూ వెళుతోంది. తాజాగా మరో భారీ కార్యక్రమానికి తెరలేపింది.

Kaushal Army Hyderabad, a fan group of Bigg Boss Telugu 2 contestant Kaushal, has planned to hold 2K run to show their strength. This event is likely to take place in Madhapur on September 9.
Recommended