Bigg Boss Season 2 Telugu : Tejaswi Elimination Process Revealed Before

  • 6 years ago
బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షోకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆదివారం రాత్రి ప్రసారం అయ్యే షో కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఈ విషయాలు సోషల్ మీడియా ద్వారా ముందే లీక్ అవుతుండటంతో షో నిర్వాహకులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఇంతకు ముందు యాంకర్ శ్యామల విషయంలో ఇలానే జరిగిన విషయం తెలిసిందే. తాజాగా తేజస్వి మదివాడ ఎలిమినేట్ అయిన విషయం లీకైంది.

ejaswi Madivada Eliminated From Bigg Boss Season 2. Bigg Boss Telugu 2 is the second season of the Telugu-language version of the reality TV show Bigg Boss broadcast in India. The season premiered on June 10, 2018 on Star Maa. Nani hosts the show.
#BiggBossSeason2

Recommended