Virat Kohli just equalled Sourav Ganguly's record
  • 6 years ago
Indian captain Virat Kohli is on a record breaking spree! A day after becoming the highest run getter as Indian captain breaking MS Dhoni's record, Kohli has now touched record of another Indian legend.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. నాటింగ్‌హామ్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్టులో టీమిండియా 203 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో విరాట్ కోహ్లీ మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ రికార్డును అధిగమించాడు.
Recommended