Gautam Gambhir Backs Virat Kohli, Says India Is Carrying Sourav Ganguly’s Legacy || Oneindia Telugu
  • 4 years ago
India vs Bangladesh,2nd Test : After Sunil Gavaskar took exception to Virat Kohli’s comment that India began to stand up to tough Test challenges during Sourav Ganguly’s era, former India cricketer Gautam Gambhir has put his weight behind the current India captain’s statement.
#viratkohli
#rohitsharma
#pinkballtest
#msdhoni
#ishanthsharma
#souravganguly
#MayankAgarwal
#ajyinkarahane
#mohammedshami
#deepakchahar
#yuzvendrachahal
#cricket
#teamindia

'భారత జట్టుకు దూకుడు నేర్పి విజయాలు బాట పట్టించింది గంగూలీనే, దాన్నే మేము కొనసాగిస్తున్నాం. మ్యాచ్‌లను ఎలా జయించాలో గంగూలీనే పరిచయం చేశాడు. గత మూడు-నాలుగేళ్ల నుంచి తాము జట్టుగా ఎంతో కృషి చేస్తూ ఉండటమే తాజా వరుస విజయాలకు కారణం. టెస్టు క్రికెట్‌ అనేది మానసిక యుద్ధం. దాన్ని ఎలా జయించాలో దాదా నుంచి నేర్చుకున్నాం' అని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బంగ్లాదేశ్‌తో చారిత్రక డే/నైట్‌ టెస్టు విజయం అనంతరం అన్న విషయం తెలిసిందే.
Recommended