Kohli Still Needed 5 More Wins to Achieve Sourav Ganguly's Record

  • 7 years ago
Kohli has seven overseas Test wins under his belt as compares to Dhoni's six. Second on the list, Kohli still needed five more wins to achieve the top spot on the list, which has Sourav Ganguly leading with 11 wins. Dhoni captained India in 60 Tests, while Ganguly led the side in 49. The 3rd Test against Sri Lanka was Kohli's 29th in charge.

గంగూలీ ని రీచ్ అవుతున్న కోహ్లి ! గతంలో ధోని ఆరు విదేశీ టెస్ట్ విజయాల్ని సాధించారు. ఆ రికార్డును కోహ్లి చెరిపేశారు. విదేశాల్లో అత్యధిక టెస్ట్ విజయాలను సాధించిన భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా గంగూలీ పేరిట ఉంది. గంగూలీ పేరిట 11 విదేశీ టెస్టు విజయాల్ని సాధించిన రికార్డు ఉంది

Recommended