Five Reasons Behind The Loss of Team India

  • 6 years ago
India's top order has been urged to do some soul-searching by captain Virat Kohli after the first-Test loss to England at Edgbaston.
Aside from Kohli, the other top four batsmen in India's line-up - Murali Vijay, Shikhar Dhawan, KL Rahul and Ajinkya Rahane - contributed only 99 runs in the match and India's captain wants his men to learn from the spirit shown by those further down the innings.

కచ్చితంగా విజయం సాధిస్తుందనుకున్న మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ విఫలం కావడం... మరోవైపు ఇంగ్లాండ్ బౌలర్లు చెలరేగడంతో కోహ్లీసేన 31 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. తొలి టెస్టులో ఐదు వికెట్ల నష్టానికి 110 పరుగులతో నాలుగో రోజు ప్రారంభించిన భారత్.. కోహ్లీ క్రీజులో ఉండటంతో విజయంపై ధీమాగా ఉంది.అయితే, శనివారం ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే ఓవర్‌నైట్‌ ఆటగాడు దినేశ్‌ కార్తీక్‌(20) ఆదిలోనే పెవిలియన్‌ చేరగా, హాఫ్ సెంచరీ పూర్తి చేశాక మరో ఓవర్‌నైట్‌ ఆటగాడు, కోహ్లీ(51) ఎల్బీగా వెనుదిరగడంతో మ్యాచ్ ఇంగ్లాండ్ వైపు మొగ్గింది. దీంతో తొలి టెస్టులో గెలిచే సువర్ణావకాశాన్ని భారత్ కోల్పోయింది.
#cricket
#india
#icctestchampionship
#shikhardhawan
#ajinkyarahane
#indiainengland2018

Recommended