ICC Cricket World Cup 2019 : Kohli Reveals Why India Did Not Replace Injured Shikhar Dhawan
  • 5 years ago
ICC World Cup 2019:“Hopefully, the injury heals quickly and he (Dhawan) will be available for the latter half of our league games and semi-finals for sure. From that point of view, we want to hold him back, keep him here,” Kohli said.
#iccworldcup2019
#msdhoni
#viratkohli
#shikhardhavan
#rohitsharma
#klrahul
#rishabpanth
#dineshkarthik
#cricket
#teamindia

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ గాయపడినప్పటికీ మరో ఆటగాడిని అతడి స్థానంలో ఎంపిక చేయకపోవడంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. టోర్నీలో భాగంగా గురువారం భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే.
Recommended