India VS England : Dinesh Karthik Encourages In Tamil
  • 6 years ago
The left-handed batsman was outplayed by the off-spinner off a ripper and walked back towards the pavilion for 13. The ball pitched on middle and turned away to knock back Cook's off-stump. Ashwin (1/13) was the only wicket-taker for India in the opening session after removing Cook in the ninth over itself.
#Ashwin
#DineshKarthik
#IndiaVSEngland
#virat kohli


ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలిరోజు ఆటలో భారత్‌కు శుభారంభం లభించింది. బౌలర్లు అనూహ్యంగా చెలరేగిపోవడంతో ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ను అదుపు చేయగలిగారు. తొలి రోజు ఆట ముగిసేసరికి 88 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 285 పరుగులు చేసింది. ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న తొలి టెస్టులో ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సత్తా చాటాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ పేలవరీతిలో రనౌట్ చేశాడు.
Recommended