Bigg Boss Season 2 Telugu : Episode 44 Highlights
  • 6 years ago
నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 2 ప్రతిరోజు రసవత్తరంగా మారుతోంది. నేడు జరగబోయే ఎపిసోడ్ లో మరో కీలక ఘట్టం చోటుచేసుకోబోతోంది. బిగ్ బాస్ హౌస్ కు కొత్త కెప్టెన్ ని నియమించబోతున్నారు. ఇప్పటి వరకు హౌస్ కు గీత మాధురి కెప్టెన్ గా ఉన్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ తెలుగు2 షో నుండి నుండి గత వారం తేజస్వి మదివాడ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. వచ్చే వారం కోసం సోమవారం మళ్లీ ఎలిమినేషన్ ప్రక్రియ మొదలైంది. ఈ వారం ఇంటి నుండి ఎవరినైతే ఎలిమినేట్ చేయాలనుకుంటారో వారిపై గుడ్లు కొట్టాల్సిందిగా బిగ్ బాస్ సూచించాడు. దీంతో ఇంటి సభ్యులు ఎక్కువ మంది కౌశల్‌ను టార్గెట్ చేశారు. కౌశల్ తర్వాత నామినేట్ అయినవారిలో బాబు గోగినేని, దీప్తి సునయన, గణేశ్, నందిని ఉన్నారు.

Bigg Boss 2 Telugu highlights.Natural star Nani kicks off Season 2 with 16 interesting housemates, all set to begin their journey in the Bigg Boss house for the next 106 days. Bigg Boss 2 Telugu Day 41 highlights.On July 23rd,Nomination Special Amith,Kaushal,Sunaina,Ganesh,Nandini and Babu Gogineni.
#biggboss2
#biggboss2telugu
#nani
#GeethaMadhuri
#Ganesh
#babugogineni
#CaptaincyTask
#Samrat
#Amit
Recommended