6 years ago

Bigg Boss Telugu : Mumaith said to NTR Deeksha is waste Contestant of Bigg Boss | Filmibeat Telugu

Filmibeat Telugu
Filmibeat Telugu
In the show of bigg boss ntr asked to Mumaith khan after the elimination. she said deeksha. She is not fit for the show.

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో లో నిన్న ముమైత్ ఎలిమినేట్ అవ్వకనే అయింది. బయటకు వచ్చిన తరువాత ఇంటిలో సభ్యులను ఉద్దేశించి కొందరికి సలహాలు సూచనలు చేసింది. ఆ తరువాత ఈ ఇంట్లో వున్న మెంబెర్స్ లో ఎవరు విన్ అవుతారు అని ఎన్టీఆర్ ముమైత్ ని అడగగా ధనరాజ్ విన్ అవుతాడు అని చెప్తుంది తనకి ఆ కెపాసిటీ వుంది డెఫినెట్ గా ధనరాజ్ విన్ అవుతాడు అని నేను అనుకుంటున్నాను అని ఎన్టీఆర్ తో అంటుంది.

Browse more videos

Browse more videos