Bigg Boss Season 2 Telugu : Babu Gogineni Dance In The Show
  • 6 years ago
Bigg Boss 2 Telugu Day 3 highlights. Natural star Nani kicks off Season 2 with 16 interesting housemates, all set to begin their journey in the Bigg Boss house for the next 106 days. And guess what, Day Zero has already seen a couple of nominations.
#Bigg Boss 2Telugu Day 3
#BiggBosshouse

బిగ్‌బాస్ సీజన్ 2 వరుసగా మూడో రోజు అదే జోష్‌తో ప్రారంభమైంది. 16 మంది సెలబ్రిటీలు బిగ్ బాస్ హౌస్‌లో సందడిని షురూ చేశారు. ఇక ఇప్పుడిప్పుడే అసలు సిసలు మసాలా దట్టించేందుకు చిన్న చిన్న గొడవలు, కోపతాపాలు, బుజ్జగింపులు మొదలయ్యాయి.
ఇక షాడో ద్వారా టైం కనుక్కునే అద్భుతమైన కళను బిగ్‌బాస్ హౌస్‌లో చూపించారు బాబు గోగినేని.ఇక బిగ్ బాస్ ఆనవాయితీ ప్రకారం లగ్జరీ బడ్జెట్‌లో భాగంగా ‘చెప్పండి ప్రభూ’ అనే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌లో భాగంగా యజమానులు, సేవకులు అనే రెండు టీంలు ఉంటాయి. ఇందులో యజమానుల టీంల సంజనా సెలక్ట్ చేసిన తనీష్, తేజస్వినీ, కౌశిక్, గీతా మధురి, సామ్రాట్, సునైనా, గణేష్‌‌లు యజమానులుగా ఉంటారు. మిగిలిన వాళ్లు సేవకులుగా ఉంటారు.
ఇక యజమానులు సేవకులను అనేక రకాలుగా వాడుకున్నారు. ముఖ్యంగా రోల్ రైడాని తేజస్వినీ ఓ ఆట ఆడేసింది. భానుశ్రీతో ఒళ్లు పట్టించుకున్నాడు సామ్రాట్. తమకు నచ్చినట్లుగా సేవకులతో డాన్స్ చేయించారు యజమానులు. ఇందులో బాబు గోగినేనితో హీరో పాత్ర చేయించగా.. రోల్ రైడాతో హీరోయిన్ వేషం వేయించారు. హేతువాదిగా గోగినేని గారిని చూసిన ప్రేక్షకులు ఇలా యని చూడడం తో షో ని ఎంజాయ్ చేసారు.
Recommended