Big Blunder From Women's Hockey World Cup

  • 6 years ago
The organisers of FIH Women's Hockey World Cup made a major blunder when they inadvertently omitted Ashoka Chakra from the Indian national flag in a promotional event held in London on Thursday (July 19).
#hockey
#ashokachakra
#womenshockeyworldcup2018

భారతీయులంతా ఆదరాభిమానాలతో.. ఎంతో పవిత్రంగా భావించే జాతీయ జెండాలో లోపం. ఇసుమంతైనా పట్టించుకోని నిర్వహక సంఘంతో ఆ లోటు కనిపిస్తున్నా.. మన క్రీడాకారులు ఏమీ చేయలేని నిస్సహాయత.జూలై 21 నుంచి మొదలుకానున్న మహిళల హాకీ ప్రపంచ కప్ కోసం భారత మహిళల జట్టు లండన్ చేరుకుంది. ఈ క్రమంలో ప్రపంచ కప్ టోర్నీ ప్రమోషనల్ వేడుకలో భాగంగా ప్రతి జట్టు కెప్టెన్‌లంతా తమ జాతీయ జెండా పక్కన నిల్చున్నారు. భారత ప్రతినిధిగా టీమిండియా కెప్టెన్ రాణి రాంపాల్ కూడా త్రివర్ణ పతాకానికి పక్కగా నిల్చున్నారు.

Recommended