Hockey World Cup 2018 : All You Need To Know | Oneindia Telugu

  • 5 years ago
The Hockey World Cup 2018 is set to kick off on 27 November with the opening ceremony in the Kalinga Stadium, Bhubaneswar, Odisha. The Hockey World Cup is scheduled to be held from 27 November till 16 December.
#HockeyWorldCup2018
#KalingaStadium
#tournament
#Men'sHockeyChampionsTrophy


భారత్ ఆతిథ్యమిస్తోన్న హాకీ వరల్డ్‌కప్ టోర్నమెంట్‌కు సర్వం సిద్ధమైంది. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో 16 జట్ల మధ్య 19 రోజుల పాటు జరిగే ఈ హాకీ వరల్డ్‌కప్‌కు మంగళవారం తెరలేవనుంది.

Recommended