ICC Women's World Cup Final : India aim for their first title against England

  • 7 years ago
England have the confidence of playing at home, topping the league stage of the tournament and being champions at the tournament multiple times.India too will look to put their best foot forward knowing that they not only beat England in the league stage earlier in the tournament but also had a special win in the semi-finals



భారత మహిళా క్రికెట్ జట్టు ముందు అద్భుతమైన అవకాశం నిల్చుంది. భారత్ లో క్రికెట్ కు ఎంత ఆదరణ ఉందో అందరికీ తెలిసిందే. అదే సమయంలో టీమిండియాకు ఉన్న ఆదరణ మహిళా క్రికెట్ జట్టుకు లేదు. కేవలం ఆదరణ మాత్రమే కాదు, రెమ్యూనరేషన్, కాంట్రాక్ట్, ఇతర సౌకర్యాల కల్పన వంటి అన్ని విషయాల్లో మహిళా క్రికెట్ జట్టు వివక్ష ఎదుర్కొంటోంది

Recommended