FIFA 2018: Mandzukic Sets Up Final With France
  • 6 years ago
ఎన్నో సంచలనాలకు మారుపేరైన ఫిఫా 2018లో మరో సంచలనం. ఆశ్చర్యకర ప్రదర్శనను కొనసాగిస్తూ సంచలనాల క్రొయేషియా ఫిఫా-2018 పుట్‌బాల్‌లో మరోసారి సత్తా చాటి చరిత్ర సృష్టించింది. లుజ్నికీ స్టేడియంలో జరిగిన రసవత్తర పోరులో ఇంగ్లాండ్‌పై 2-1 తేడాతో గెలిచి తొలిసారిగా ఫైనల్‌కు చేరింది. దీంతో క్రొయేషియా తమ ఫుట్‌బాల్‌ చరిత్రను మరింత ఎత్తుకు తీసుకెళ్లింది.ఇక ఆదివారం జరిగే టైటిల్‌ పోరులో ఫ్రాన్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. సెమీస్‎లో ఇంగ్లండ్‎కు మరోసారి చేదు అనుభవమే ఎదురైంది. 1966 తర్వాత రెండో సారి ఫైనల్‌ చేరాలన్న ఇంగ్లాండ్‌ కలలను క్రొయేషియా భగ్నం చేసింది. రెండు జట్లు అంచనాలు లేకుండానే బరిలోకి దిగినప్పటికీ విజయం క్రొయేషియానే వరించింది.

Mario Mandzukic's extra-time strike completed a battling turnaround as Croatia beat England 2-1 in Moscow to reach the World Cup final for the first time in their history.England made an electric start with Kieran Trippier's early goal and for a large period of the game looked good value to book their passage to the final for the first time since 1966, but Croatia somehow battled through their apparent jadedness and tamed the Three Lions, Mandzukic landing the decisive blow.
#england
#croatia
#worldcup2018
#footballworldcup
#soccer
Recommended