India vs England : Wrong Decision By Team, Match Turning point

  • 7 years ago
It was a case of so near yet so far for the Indian women's team as they lost the ICC Women's World Cup final to England from a winning position at the Lord's Cricket Ground on Sunday. After restricting England to 228/7 in 50 overs, India were cruising along in the championship match with Punam Raut and Harmanpreet Kaur both slamming half-centuries.


వరల్డ్ కప్ ఫైనల్లో భారత మహిళల జట్టు ఓటమికి కారణం ఒత్తిడిని అధిగమించలేక పోడవమేనని ఓటమి అనంతరం కెప్టెన్ మిథాలీ రాజ్ చెప్పిన మాటలివి. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా భారత్‌తో జరిగిన ఫైనల్లో 28 పరుగుల వ్యవధిలో చివరి 7 వికెట్లు కోల్పోయి 9 పరుగుల స్వల్ప తేడాతో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే

Recommended