డ్రైవింగ్ స్కూల్ లోనే లైసెన్స్.! కేంద్ర ప్రభుత్వ కొత్త రూల్స్ ఇవే.! | Oneindia Telugu

  • 13 days ago
డ్రైవింగ్ లైసెన్స్ పొందే వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. డ్రైవింగ్ స్కూల్ లోనే డ్రైవింగ్ లైసెన్స్ పొందే విధంగా నిబంధనలను సవరించింది కేంద్ర ప్రభుత్వం. జూన్ ఒకటో తేదీ నుండి ఈ నిబంధనలు అందుబాటులోకి వచ్చే విధంగా డ్రైవింగ్ స్కూల్ నిర్వహకులకు గైడ్ లైన్స్ జారి చేసింది కేంద్రం.
Central government has good news for those who get driving license. The central government has amended the rules so that driving license can be obtained from the driving school itself. The Center has issued guidelines to driving school administrators so that these regulations will be available from June 1.

~CR.236~CA.240~ED.234~HT.286~

Recommended