Central Election Commission కొత్త రూల్స్ | Telugu Oneindia

  • 3 months ago
కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రాలకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. 18 సంవత్సరాల లోపు మైనర్లను రాజకీయ కార్యక్రమాల కోసం వినియోగించుకోకూడదని నిబంధనలను తీసుకొచ్చింది. నిబంధనలకు విరుద్దంగా ఏ పార్టీ వ్యవహరించినా కఠిన చర్యల తప్పవని ఈసీ తేల్చి చెప్పింది.
The Central Election Commission has released new guidelines for the states. It has brought rules to prevent minors below 18 years of age from being used for political activities. The EC has decided that strict action will be taken against any party who violates the rules.
#EC
#ElectionCommission
#LatestNews
#TeluguNews

~CR.236~CA.240~ED.232~HT.286~

Recommended