ఉస్మానియా హాస్టల్ బంద్.! తిండి పెట్టలేమన్న వార్డెన్.! | Oneindia Telugu

  • 13 days ago
ఉస్మానియా యూనివర్సిటి హాస్టల్ ను మూసివేస్తున్నట్టు వార్టెన్ నోటీస్ విడుదల చేసారు. విపరీతమైన విద్యుత్ కోతలు, నీటి కొరత వల్ల హాస్టల్ లో ఉండే విద్యార్థులకు భోజనం పెట్టలేక హాస్టల్ మూసివేస్తున్నట్టు వార్డెన్ ప్రకటించారు. దీంతో విద్యార్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.
Osmania University hostel has been closed by warden notice. The warden announced that the hostel is closing due to severe power cuts and lack of water as they are unable to provide food to the students staying in the hostel. Students seem to be worried about this.
~CR.236~CA.240~ED.234~HT.286~

Recommended