Nagam Janardhan Reddy Powerful Speech | Osmania University | Telugu Oneindia
  • 2 years ago
Telangana congress leader Nagam Janardhan Reddy speech about osmania university | పాలమూరు జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడైన నాగం జనార్ధన్ రెడ్డి మే 22, 1948న జన్మించాడు. ఆయన స్వస్థలం నాగర్ కర్నూల్ మండలంలోని నాగపూర్ గ్రామం. ఆ ఊరి పేరే ఆయన ఇంటిపేరు అయింది. మహబూబ్ నగర్ జిల్లా నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 5 సార్లు గెలుపొందినాడు.

#OsmaniaUniversity
#telangana
#NagamJanardhanReddy
Recommended