జగన్ పై రాయి విసిరింది అతనే.! విచారిస్తున్న పోలీసులు.! | Oneindia Telugu

  • last month
ఏపిలో సీఎం జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. ఈ దాడికి పాల్పడింది ఎవరనే కోణంలో పోలీసులు లోతుగా వేట మొదలు పెట్టారు. మంగళవారం ఉదయం సింగ్ నగర్ కు చెందిన సతీష్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలుస్తోంది.
The stone attack on CM Jaganmohan Reddy in AP is creating political turmoil. The police have started a deep hunt to find out who committed the attack. It seems that on Tuesday morning, a person named Satish Kumar from Singh Nagar was detained and interrogated by the police
~CA.43~CR.236~ED.234~HT.286~

Recommended