వేంనరేందర్ రెడ్డికి కీలకపాత్ర.. రేవంత్ మార్క్ షురూ.! | Congress | Telugu Oneindia

  • 4 months ago
కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి మార్క్ పాలన కొనసాగుతోంది. పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన నాయకులకు సముచిత స్ధానం కల్పించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు రేవంత్ రెడ్డి. పార్టీలో చిత్తశుద్దితో పనిచేసిన వేంనరేందర్ రెడ్డికి కీలక పాత్ర కట్టబెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి సన్నాహాలు చేస్తున్నారు.
Revanth Reddy Mark's rule is continuing in the Congress government. Revanth Reddy is creating an activity to provide appropriate place to the leaders who have worked dedicatedly for the party. CM Revanth Reddy is making preparations to assign a key role to Vennarender Reddy, who worked with integrity in the party.
#CMRevanthReddy
#RevanthReddy
#Congress
#TSNews
#TSPolitics
#Telangana
#Teluguoneindia
#Oneindiatelugu

~CR.236~CA.240~ED.234~HT.286~

Recommended