IPL Auction 2024: చరిత్రలో తొలిసారిగా .. Richest Franchise ఎవరంటే | Telugu OneIndia

  • 5 months ago
IPL 2024 auction: Check remaining purse and available slots of all 10 teams | మరికాసేపట్లో ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఏ ఆటగాడు ఏ జట్టులోకి వెళ్తాడు? గత వేలం రికార్డులు బద్దలవుతాయా? అధిక ధర ఏ ప్లేయర్ పలుకుతాడు? అనే ప్రశ్నలకు మరికొన్ని గంటల్లో సమాధానం దొరకనుంది. భారత ప్లేయర్లు శార్దూల్ ఠాకూర్, హర్షల్ పటేల్‌; విదేశీ సీనియర్లు మిచెల్ స్టార్క్, కమిన్స్‌తో పాటు యువ ప్లేయర్లు రచిన్ రవీంద్ర, గెరాల్డ్ కొయెట్జీకి భారీ డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.

#ipl2024
#iplauction2024
#delhicapitals
#iplauction
#csk
#rachinravindra
#rr
#RichestFranchise
#cricket
~PR.40~ED.232~

Recommended