IPL 2024: ముంబై ఇండియన్స్‌కు Jasprit Bumrah గుడ్‌ బై! | Telugu OneIndia
  • 5 months ago
IPL 2024 Auction.. Jasprit Bumrah unfollows Mumbai Indians on Instagram | ఐపీఎల్ 2024 సీజన్ మినీ వేలం నేపథ్యంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆ జట్టును వీడి ముంబై ఇండియన్స్ గూటికి చేరడం తీవ్ర చర్చనీయాంశం కాగా.. టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా తన ఐపీఎల్ జట్టును వీడుతున్నాడనే వార్తలు కలకలం రేపాయి.


#JaspritBumrah
#IPL2024
#IPLAuction
#IPLTrade
#MI
#RCB
#IPLretention
#IPL2024Auction
#bcci
~PR.40~ED.232~
Recommended