Chandrababu కేసు విచారణలో... అభ్యంతరాలు ఉంటే తప్పుకుంటానన్న జడ్జి..

  • 8 months ago
ap high court judge justice srinivasa reddy offer "not before me" option before chandrababu lawyers in quash petition hearing.

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో సీఐడీ తనను అరెస్టు చేయడాన్ని, రిమాండ్ కు పంపడాన్ని క్వాష్ చేయాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా ఇవాళ కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.

#ChandrababuBabu
#TDP
#ChandrababuArrest
#ChandrababuCaseUpdate
#APHighCourt
#AndhraPradesh
#Vijayawada
~PR.39~

Recommended