PM Modi's Jacket నరేంద్ర మోడీ వేసుకున్న జాకెట్ ప్రత్యేకత తెలుసా| Telugu Oneindia
  • 11 months ago
Prime Minister Narendra Modi Wears Jacket Made Of Recycled Plastic Bottles At G7 Summit
జపాన్‌లో జరుగుతున్న జీ7 సమ్మిట్‌లో ప్రధాని నరేంద్ర మోడీ వేసుకున్న స్లీవ్‌లెస్ జాకెట్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎందుకంటే ఇది రీసైకిల్ మెటీరియల్‌తో తయారు చేసిన స్లీవ్‌లెస్ జాకెట్‌. అందుకే మోడీ స్లీవ్‌లెస్ జాకెట్‌ అందరినీ ఆకర్షించింది
#PMModi #JamesMarape #PMModiRecycledJacket #PapuaNewGuinea #PMModiblessings #japan #G7Summit #RecycledPlasticBottles
~ED.42~PR.41~
Recommended