Karnataka CM నేనౌతా..DK Shivakumar, Siddaramaiah కి పోటీగా Tumakuru అభ్యర్ధి
  • 11 months ago
Karnataka CM Race Heats UP As G Parameshwara Says Ready To Take Responsibility | కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి పదవిపై ఏర్పడిన ప్రతిష్ఠంభన తొలగట్లేదు. శనివారమే ఫలితాలు వెలువడినప్పటికీ కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ నేతగా ఎవరిని ఎన్నుకోవాలనే విషయంపై పీటముడి పడింది. ఆదివారం రాత్రి సీఎల్పీ భేటీ అయినప్పటికీ- ఎలాంటి నిర్ణయాన్నీ తీసుకోలేకపోయింది. సీఎల్పీ నేతను ఎంపిక చేసే సర్వాధికారాలను పార్టీ అధిష్ఠానానికి వదిలివేసింది. దీనితో కర్ణాటక రాజకీయాలు హస్తినకు షిఫ్ట్ అయ్యాయి.
#KarnatakaCM
#dkshivakumar
#Siddaramaiah
#GParameshwara
#Tumakuru
#Karnatakanews
#Bengaluru
Recommended