Custody Movie Public Talk.. కార్తి ఖైదీ సినిమా నైట్ ఉంటది.. ఇది డే ఉంది అంతే... | Telugu FilmiBeat
  • 11 months ago

Custody Movie Review. Custody is an 2023 action thriller movie directed by Venkat Prabhu. The movie casts Naga Chaitanya and Krithi Shetty in the main lead roles along with Priyamani, Arvind Swamy, Sarathkumar, Sampath Raj, Premi Viswanath, Vennela Kishore, and many others seen in supporting roles. The music was composed by Maestro Ilaiyaraaja and Little Maestro Yuvan Shankar Raja while the cinematography was done by SR Kathir and it is edited by Venkat Raajen. The film is produced by Srinivasaa Chitturi under Srinivasa Silver Screen banner. The film hit the screens on May 12 | కస్టడీ సినిమా ఒక యాక్షన్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగ చైతన్య, కృతి శెట్టి, శరత్ కుమార్, ప్రియమణి, అరవింద్ స్వామి, వెన్నెల కిషోర్, తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వెంకట్ ప్రభు వహించారు. నిర్మాత శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. సంగీతం ఇళయరాజ, యువన్ శంకర్ రాజా కలిసి అందించారు. ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది


#CustodyReview
#nagachaitanya
#custodymovie
#tollywood
#Venkatprabhu
#krithyshetty
#akkineniNagarjuna
#kollywood
#nagachaitanyafans
#AkhilAkkineni
Recommended