AP Dalit Christians ఇక SC ల్లో.. YSRCP చర్యలు..కారణం ఇదే | Telugu OneIndia
  • last year
AP Assembly passes resolution to provide SC status for Dalit Christians | ఒక మనిషి మరో మతంలోకి వెళ్తే ఎవరికి అన్యాయం జరగదని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ కూడా కేవలం మత మార్పిడి వల్లే వీరికి రావాల్సిన ఎస్సీ హక్కులు రాకుండా పోవడం అన్యాయమని కచ్చితంగా నమ్ముతున్న సభగా ఈ తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు. ఈ రెండు తీర్మానాల వల్ల ఈ సామాజికవర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని మనం సరిదిద్దినట్లు అవుతుందని ముఖ్యమంత్రి జగన్ చెప్పుకొచ్చారు
#AndhraPradesh
#Ysrcp
#YsJagan
#ApPolitics
#ApAssembly
Recommended