Super Star Krishna గారు నిర్మాతల బాగోగులను కోరుకునే వారిలో ముందుండేవారు - అల్లు అరవింద్
  • last year
Allu aravind Pays Homage To Super Star Krishna Garu At Padmalaya Studios. Super Star Krishna alone has the honor of doing hundreds of films as a hero. He created history by giving many hits to the Telugu film industry as a hero, producer and director | హీరోగా వందల సినిమాలు చేసిన ఘనత ఒక్క ఆయనకే దక్కింది. హీరో, నిర్మాత, దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో హిట్స్‌ అందించి చరిత్ర సృష్టించారాయన. అయితే తన జీవితంలో ఎన్నో విజయాలను, రికార్డులను సొంతం చేసుకున్న కృష్ణ గారికి అల్లు అరవింద్ సంతాపం తెలిపారు


#SuperstarKrishna
#RIPSuperStarKrishnaGaru
#RIPkrishna
#Tollywood
#Alluaravind
#Ghattamanenifamily
Recommended