Arshdeep Singh ని ప్రత్యర్థులు కేర్ కూడా చెయ్యరు..అరకొర బౌలర్ - Pak *Cricket | Telugu Oneindia

  • 2 years ago
He's just a basic bowler; opposition doesn't even think of him: Aaqib Javed on Arshdeep Singh | భారత ఆటగాళ్లు, అభిమానులపై నోరుపారేసుకోవడం పాకిస్థాన్ మాజీ క్రికెటర్లకు అలవాటుగా మారినట్లు ఉంది. ఆసియా కప్‌ 2022లో లంక చేతిలో పాకిస్థాన్‌ ఓటమిని డైవర్ట్‌ చేసేలా.. పాక్‌ ఓడిపోవడం భారత్‌ అభిమానులకు సంతోషం కలిగించి ఉంటుందని పీసీబీ ఛైర్మన్‌ రమీజ్‌ రజా అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే
#ArshDeepSingh
#TeamIndia
#IndvsPak

Recommended