Sushant Singh Rajput త్వరలో పెళ్లి కూడా చేసుకుంటా అన్నాడు.. ఇంతలోనే : KK Singh

  • 4 years ago
Sushant Singh Rajput : Sushant Singh Rajput Father kk Singh spoke to media for the first time about his only son.
#SushantSinghRajput
#Kksingh
#AnkitaLokhande
#KritiSanon
#Bollywood
#Sushant
#Cbiforsushant

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సుశాంత్ లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో మీడియాకు దూరంగా ఉంటూ సంప్రదాయ పద్దతుల్లో చివరి కార్యక్రమాలను పూర్తి చేశారు.

Recommended